GDWL: డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అద్దెకు ఇచ్చినా లేదా విక్రయించినా కేటాయింపులు రద్దు చేస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే ఆ ఇళ్లను ఇతర అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అలాగే, గద్వాలను మెడికల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని, నీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.