WNP: పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించాల్సిన సేవలు పారదర్శకంగా అందించాలని సూచించారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లల ఆరోగ్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చూపించండి.