NGKL: ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ AIPKMS ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నప్ప మాట్లాడుతూ.. పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించి కూలీలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి మల్లేష్, కొండప్ప, వెంకటయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.