NLG: బొమ్మగాని ధర్మభిక్షం ప్రముఖ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, కార్మిక నేత వర్ధంతి నేడు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన, విద్యార్థి దశ నుంచే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి, తర్వాత 10, 11వ లోక్సభ సభ్యుడిగా, 3సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సేవ చేశారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు.