రణ్వీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా కేవలం 7 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు రూ.1026 కోట్ల వసూళ్లు సాధించి, 2026లో ఈ ఘనత సాధించిన తొలి మూవీగా నిలిచినట్లు వెల్లడించాయి. రణ్వీర్ కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్గా పేర్కొన్నాయి.