NLR: మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బాధితుల సహాయార్థం నెల్లూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు హిమాన్షు శుక్లా తెలిపారు. 7995575699, 08612331261 నెంబర్లకు ప్రజలు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు చెందిన 15 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురైన బస్సులో ఉన్నట్లు సమాచారం.