TPT: TTDకి సంబంధించిన కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో 6, హైకోర్టుల్లో 1055, ట్రయల్ కోర్టుల్లో 284 ఉన్నాయి. న్యాయ ప్రక్రియ వేగవంతం కోసం కౌంటర్ అఫిడవిట్ల ఆలస్యం నివారించేందుకు ఇద్దరు న్యాయవాదులను ఏడాది కాంట్రాక్ట్‌పై నియమించాలని న్యాయ విభాగం ప్రతిపాదించింది. అయితే ఈ విషయంపై పాలకమండలి తుది నిర్ణయాన్ని వాయిదా వేసింది.