ADB: నేరడిగొండ మండలంలోని వడూర్ గ్రామంలో నిర్వహించిన డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ శిల్పి డా. బీఆర్. అంబేద్కర్ గారి సేవలను స్మరించుకున్నారు.