ASF: సిర్పూర్ మండలం శివపూర్ గ్రామానికి చెందిన నన్న వరుణ్‌కు CMRF ద్వారా రూ. 2 లక్షల LOCను MLA డా. పాల్వాయి హరీష్ బాబు చొరవ తీసుకుని మంజూరు చేయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం MLA క్యాంపు కార్యాలయంలో LOC లెటర్‌ను పేషంట్ తల్లికి అందజేశారు.