VKB: పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే TRR నివాసంలో పరిగి మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా కో-ఆప్షన్ మెంబర్ ఎర్రగడ్డపల్లి ఆనంద్ జన్మదిన సందర్భంగా వేడుకల్లో MLA పాల్గొన్నారు.