NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను రైతులు సద్వినియోగ పరచుకోవాలని, తద్వారా మిల్లులకు నాణ్యతతో కూడిన ధాన్యం చేరుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. మంగళవారం ఆయన మునుగోడు మండల కేంద్రంలోని మల్లికార్జున రైస్ మిల్లులో ధాన్యం సేకరణ కేంద్రాల భాద్యులతో మాట్లాడారు.