VKB: రైతు సమస్యల పరిష్కారానికి గురువారం అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఏఐకేఎంఎస్ నాయకుడు మహేందర్‌ను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందంటూ కిసాన్ సంగ్ అసెంబ్లీ ముట్టడికి నిర్ణయించింది. ఈ మేరకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.