SRD: పటాన్ చెరు మండల నందిగామలో 29 నుంచి జరిగే మహాచండి యాగానికి జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబాన్ని ఆహ్వానించినట్లు పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా కాట మాట్లాడుతూ నందిగామ వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవానికి సతీ సమేతంగా హాజరు కావాలని జిల్లా మంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు.