PPM: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ వైసీపీ శ్రేణులకు తక్షణం క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు డిమాండ్ చేశారు. అత్యంత అవమానకర, దూషణాత్మక, అసత్య వ్యాఖ్యలను ప్రసారం చేయించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.