ఎన్టీఆర్ జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. గత వారం రూ. 280- 300 ఉన్న చికెన్ కేజీ ధర ప్రస్తుతం రూ. 260కు చేరింది. చేపలు కేజీ రూ.150, మటన్ కేజీ రూ.1000కు విక్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. అధిక ఎండల ప్రభావంతో చికెన్‌కు డిమాండ్ తగ్గినట్లు సమాచారం.