TPT: తిరుపతి మహతి ఆడిటోరియంలో జిల్లా SP సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శక్తి టీమ్ విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మహిళా, బాలల భద్రతపై అవగాహన కల్పించారు. శక్తి యాప్ ప్రాముఖ్యత, ఆన్లైన్ లోన్ యాప్స్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.