BPT: చీరాల మున్సిపల్ పరిధిలోని జిల్లా క్రీడా ఆడిటోరియం ఇండోర్ స్టేడియం సమీపంలోని ఫుట్పాత్ వద్ద ఉన్న మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. మ్యాన్ హోల్ మూత దెబ్బతినడంతో అక్కడ సంచరించే ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.