JN: జిల్లాలో దేవాదుల, గౌరవెల్లి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులకు అవసరమైన భూ సేకరణకు అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆర్అండ్ఆర్ కమీషనర్ కె.శివకుమార్ నాయుడు తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై జరిగిన సమీక్షలో పాల్గొని వారు మాట్లాడారు. సమస్యలు లేకుండా కలెక్టర్ చూడాలన్నారు.