HNK: ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించి లబ్ధిదారులను అభినందించారు. అర్హులైన పేదలకు విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.