BHPL: విద్యుత్ ఆర్టిజన్, అన్-మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల న్యాయమైన సమస్యల సాధనకై నిర్వహిస్తున్న సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి మద్దతు తెలిపారు. కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఉద్యమిస్తుందన్నారు.