SDPT: ఏప్రిల్ 16న జిల్లావ్యాప్తంగా మండల సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఈ సభల విజయవంతం కోసం కలెక్టర్ బుధవారం మండల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.పథకాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సభలు సాగాలని అధికారులను ఆదేశించారు.