NZB: నిజామాబాద్లో చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు కేజీ చికెన్ ధర 380 వరకు ఉండగా ఆదివారం కాస్త ధరలు దిగొచ్చాయి. పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.. స్కిన్ లెస్ కేజీ చికెన్ 300- 330, విత్ స్కిన్ 280- 300, లైవ్ చికెన్ 150- 170గా ఉన్నాయి. కోడిగుడ్లు డజన్ 48గా ఉన్నాయి. మటన్ కిలో 850-900 కేజీగా విక్రయిస్తున్నారు.