HYD: నగరంలోని రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి నాగోల్‌కు చెందిన రోజా రమణి (26) ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్లో అకౌంటెంట్‌గా పనిచేసే ఈమె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఇప్పటికే నాగోల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేకే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.