BDK: భద్రాద్రి జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత కలెక్టర్ అంకిత్, పూర్వ కలెక్టర్ జితేష్ వి పాటిల్ మార్గదర్శకత్వం, అన్ని శాఖల అధికారుల సహకారంతోనే విజయవంతంగా శిక్షణ పూర్తి చేయగలిగానని తెలిపారు.