NRPT: జిల్లాలో జ్యోతిరావు ఫూలే జయంతి వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఓ పాఠశాల విద్యార్థి వెంకటేశ్‌ను ఫూలే సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక కూడా విద్యార్థి చూపిన పట్టుదలను ఉపాధ్యాయులు ప్రశంసించారు. అడ్డంకులను అధిగమించి విజయం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.