SRPT: చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం మాజీ ఉపసర్పంచ్ రణబోతు కనకరెడ్డి ఈ రోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో ఉపసర్పంచ్ హోదాలో గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గ్రామస్థులు, వివిధ పార్టీల నాయకులు గుర్తు చేసుకున్నారు. సందర్భంగా ఆయన మృతి గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.