HNK: 62వ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నేడు నిర్వహించారు. టీపీసీసీ ఓబీసీ సెల్ కో-ఆర్డినేటర్ రవీందర్, కార్పొరేటర్ రవీందర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ.. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలన్నారు.