ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్‌ను డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి వినతి పత్రం ఇచ్చారు. 46వ డివిజన్లో రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి కలెక్టర్ బంగ్లా ప్రక్క నుంచి నేరుగా గాంధీ చౌక్ వరకు చేరుకునే విధంగా రోడ్ నిర్మాణం కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. దీని మూలంగా ప్రయాణ దూరం తో పాటు ట్రాఫిక్ సమస్య బాగా తగ్గుతుందని తెలిపారు.