NZB: BRS జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ MLA ఆశన్నగారి జీవన్ రెడ్డి BJPలోకి వెళుతున్నారని స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయమై ఎంపీ మాట్లాడుతూ.. అలాంటిదేమీ లేదని, వ్యాపారాల కోసమే ఢిల్లీ వెళ్లి ఉండొచ్చని సమాధానం ఇచ్చారు. కాగా జీవన్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీలోని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసానికి వెళ్లినట్లు సమాచారం.