ADB: ఆదిలాబాద్ నుండి దహిగూడకు బస్సు సౌకర్యం కల్పించాలని వాన్వట్ సర్పంచ్ మెస్రం భుజంగరావు, పిప్పల్దరి మండల సాధన కమిటీ అధ్యక్షులు తెలంగ్ బాపురావ్ శుక్రవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం నుంచి రూరల్ మండలం పిప్పల్దరి మీదుగా దహిగూడ వరకు బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరారు.