BHNR: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని ‘తెలంగాణ క్రీడా ప్రాంగణం’ ప్రస్తుతం ధాన్యం నిల్వ కేంద్రంగా మారింది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ మైదానం, నిర్వహణ లోపంతో వడ్ల కుప్పలకు అడ్డాగా మారింది. యువత అక్కడ ఆటలు ఆడకపోవటంతో రైతులు ఇలా వాడుకుంటున్నారు.