RR: రాష్ట్రంలో ముఖ్యంగా HYDలో కూరగాయల కొరత తీరాలంటే ఏడాది మొత్తం కూరగాయలు పండించాల్సిన అవసరం ఉందని HYD కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ పేర్కొంది. ప్రధానంగా టమాటా, వంగ, బెండ, క్యారెట్, క్యాబేజీ, దోస, కాలీఫ్లవర్, ముల్లంగి, ఉల్లి, అలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, కాకర, చిక్కుడు పంటల విస్తీర్ణం రెట్టింపు చేయాలని, భారీగా డిమాండ్ ఉంది.