ADB: కాంగ్రెస్ అన్ని వర్గాల పార్టీ అని TPCC రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇటీవల నియమించిన కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గ సభ్యులతో పట్టణంలో శనివారం సమావేశమై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. నూతనంగా నియమించబడ్డ DCC కార్యవర్గ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.