NLG: నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇటీవల అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ మంగళవారం నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతో శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య మదన్ కృష్ణయ్య ఉన్నారు.