గద్వాల జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువరం మల్డకల్ మండలం ఎల్కూర్ గ్రామ సర్పంచ్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. గ్రామానికి రావాల్సిన పెండింగ్ నిధులు, మౌలిక వసతుల కల్పనపై సర్పంచ్ వివరించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
Tags :