HNK: దామెర మండలం ఊరుగొండ గ్రామంలో PACS పెద్దాపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400లు పొందాలని సూచించారు. అధికారులు ఉన్నారు.