HNK: పరకాలలోని రేషన్ షాపులలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ స్థానిక కౌన్సిలర్లు కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్, సుదమల్ల రమేష్ ప్రారంభించారు. పేద ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం సన్నబియాన్ని పంపిణీ చేస్తుందని, సన్న బియ్యం పంపిణీ పథకాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.