IPL 2026లో భాగంగా కాసేపట్లో ధర్మశాల వేదికగా తొలి క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ RCBని గుజరాత్ ఢీకొట్టనుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న ఈ రెండు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయం. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. మరి ఈ సమరంలో ఏ జట్టు గెలుస్తుందని మీరు అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.