యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ IPLలో దుమ్మురేపుతున్నాడు. CSKపై 17 బంతుల్లో 52 పరుగులు, MIపై 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో అతడిని జాతీయజట్టులోకి తీసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. 15 ఏళ్ల వయసులో ఇలాంటి బ్యాటింగ్ ప్రదర్శన తాను ఎక్కడ చూడలేదన్నాడు. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు, ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా వైభవ్‌ను సీనియర్ జట్టులోకి తీసుకోవాలని తెలిపాడు.