న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో (51*) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. గత కొంత కాలంగా విమర్శలు మూటగట్టుకుంటున్న అభిషేక్ తన సత్తా చాటాడు. 6 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు.