యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసులోనే ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ.. కాంప్లాన్, గూగుల్ పే, బీహార్ ఆరోగ్య శాఖ, Sareen Sports సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. సూర్యవంశీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడిని తమ ప్రచారకర్తగా నియమించుకోవడం కోసం ప్రముఖ కంపెనీలు క్యూ కడుతున్నాయి.