IPL మ్యాచ్‌ల సంఖ్యను 74 నుండి 94కు పెంచేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. మ్యాచ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా ఈ టోర్నీని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌గా మార్చాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం 10 జట్లతో 74 మ్యాచ్‌లు జరుగుతుండగా, వచ్చే సీజన్ నుంచి ఈ సంఖ్య 94కు చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం IPL విండోను రెండున్నర నెలల పాటు పొడిగించే అవకాశం ఉంది.