AP: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై జరిగిన దాడిని వైసీపీ నాయకురాలు ఆరె శ్యామల తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే నడిరోడ్డుపై ఈ దాడి జరగడం దారుణమని ఆమె మండిపడ్డారు. బాధితురాలికి భరోసా ఇస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క సోషల్ మీడియా పోస్ట్ కూడా చేయకపోవడం శోచనీయమని విమర్శించారు.