NZB: జిల్లా స్థాయి కరాటే పోటీల్లో కరడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. వర్షశ్రీ బంగారు పతకం సాధించగా, సాయి వర్షిని రజత పతకం గెలుచుకుంది. స్మిదిల, సన్నిత, వణ్యశ్రీ, పూజా బాయిలు ప్రశంస పత్రాలు అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హెచ్ఎం హేమాద్రి అభినందించారు. తమకు శిక్షణ ఇచ్చిన మాస్టర్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.