RRతో జరుగుతున్న మ్యాచ్లో CSK పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన CSKను రాజస్థాన్ బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కేవలం 8.0 ఓవర్లలోనే 57 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి CSK పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కెప్టెన్ రుతురాజ్(6), సంజూ శాంసన్(6) నిరాశపరిచారు. జడేజా, నాండ్రే బర్ఘర్ చెరో రెండు వికెట్లు, ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.
Tags :