ఉప్పల్ స్టేడియం వేదికగా RRతో జరుగుతున్న మ్యాచ్‌లో SRHకు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (0) తొలి బంతికే ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది.