AP: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని, 3 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నాడు ఓYSR ఇచ్చిన GO.40 వల్ల మత్స్యకారులకు అన్యాయం జరిగిందని, దాన్ని CBN ప్రభుత్వం రద్దు చేసిందని పేర్కొన్నారు. 2019లోనే రూ.288 కోట్లు మంజూరు చేసినా, గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు.