ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. SRH బౌలర్ల ధాటికి 9 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రఫుల్ 4 వికెట్లు తీయగా.. షాకిబ్ ఓ వికెట్ పడగొట్టాడు. 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ స్కోర్ 9/5గా ఉంది.