ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ప్రఫుల్ హింగే వేసిన తొలి ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్‌కు డకౌట్‌గా వెనుదిరిగారు. చివరి బంతిని ప్రీటోరియస్ (0) నితీశ్‌కు క్యాచ్ ఇచ్చాడు.