న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ 45 బంతుల్లో సెంచరీ(89*) పూర్తి చేసుకున్నాడు. 8 సిక్సర్లు, ఐదు ఫోర్లతో సంచలనం సృష్టిస్తున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ(53*) పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 203/1 గా ఉంది.